1. Bopparaju Venkateshwarlu: మా డబ్బు ఇవ్వకుంటే ఎలా బతకాలి? త్వరగా విడుదల చేయాల్సిందే - ఏపీ ఉద్యోగుల డిమాండ్

    AP News: న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కలిసి  ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. Read More

  2. Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!

    Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More

  3. Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?

    Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More

  4. Higher education department: కాంట్రాక్టు ఉద్యోగుల పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేయండి, ఉన్నత విద్యాశాఖ

    తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. Read More

  5. Jr NTR Japan Earthquake: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్

    NTR Tweets On Japan Earthquake: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ నుంచి తిరిగి వచ్చారు. ఆ దేశంలోని భూకంపం గురించి ఆయన ఓ ట్వీట్ చేశారు. Read More

  6. Sarkaaru Noukari Movie Review - సర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా

    Sarkaaru Noukari Movie Review In Telugu: సింగర్ సునీత కుమారుడు ఆకాశ గోపరాజు హీరోగా పరిచయమైన 'సర్కారు నౌకరి' నేడు విడుదలైంది. కొత్త ఏడాది మొదటి రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

    Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More

  8. Women's Hockey: మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా రజినీ,ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌కు అవకాశం

    Women's Hockey: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. Read More

  9. COVID JN 1 Causes : కొవిడ్ జెఎన్ 1​ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి

    covid JN 1 Precautions : జనవరి వచ్చేసింది. ఈ సమయంలో పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు అందరినీ దగ్గర చేస్తాయి. ఇదే సమయంలో కొవిడ్ కూడా విజృంభిస్తుంది. దానిని నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో తెలుసుకుందాం.  Read More

  10. Latest Gold-Silver Prices Today: హై రేంజ్‌ను వదిలిపెట్టని గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More