1. YSRCP: ఏపీలో ఆర్ధిక ఇబ్బందులు, కానీ! ఒక్క రూపాయి వేస్ట్ చేయలేదు: సజ్జల రామకృష్ణా రెడ్డి

    విద్య, వైద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకి మేలుజరిగేలా వైఎస్సార్ హయాంలో అడుగులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యాన్ని బలహీనవర్గాలకి మరింత చేరువ చేశారన్నారు సజ్జల. Read More

  2. ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?

    టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More

  3. Cyber Security Tips: ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేస్తున్నారా? - అయితే మోసపోతారు జాగ్రత్త!

    మీకు ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేసే అలవాటు ఉందా? Read More

  4. JEE Main 2023 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, చెక్ చేసుకోండి! అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

    జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు NTA ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 18న ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. Read More

  5. Jhansi Season 2 Review: మతిమరుపు అంజలి కథ ఆకట్టుకుంటుందా? - ఝాన్సీ రెండో సీజన్ ఎలా ఉంది?

    అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఝాన్సీ సీజన్ 2 ఎలా ఉందంటే? Read More

  6. Anasuya Bharadwaj: ‘మైఖేల్‌’లో మ్యాడ్ క్వీన్‌, ప్రభుదేవ ‘వోల్ఫ్’లో చారులత - అనసూయ న్యూ లుక్ చూశారా?

    ‘మైఖేల్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో అనసూయ లుక్, క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ రివీల్ చేసింది. Read More

  7. Steve Smith: టీమిండియాకు సిగ్నల్ పంపిన స్మిత్ - బిగ్‌బాష్ లీగ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ!

    భారత్‌తో జరగాల్సిన టెస్టు సిరీస్ కంటే ముందుగానే స్టీవ్ స్మిత్ ఫాంలోకి వచ్చాడు. Read More

  8. Virat Kohli: రోహిత్ రికార్డుపై కింగ్ కన్ను - మొదటి వన్డేలోనే?

    న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డేలో రోహిత్ ప్రత్యేక రికార్డును విరాట్ సమం చేసే అవకాశం ఉంది. Read More

  9. ఉద్యోగుల్లో ‘బ్రెయిన్ డ్రైన్’ సమస్య - వీకెండ్‌లో ఇదీ మరీ ఎక్కువట!

    ఒక వ్యక్తి రోజంతా చురుగ్గా ఉండటం అసాధ్యం. ముఖ్యంగా ఆఫీసు పనుల్లో ఒకసారి ఉత్సాహంగా.. మరికొన్ని గంటల తర్వాత చురుకుదనం తగ్గినట్లుగా ఉంటుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటో చూసేయండి. Read More

  10. Petrol-Diesel Price 19 January 2023: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, బండి నడవాలంటే భరించక తప్పదు

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.32 డాలర్లు పెరిగి 87.24 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.53 డాలర్లు పెరిగి 81.71 డాలర్ల వద్ద ఉంది. Read More