1. Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్ ప్రవర్తన సరికాదు, జనసేన కొట్టే సాయిని కూడా విచారిస్తాం: తిరుపతి ఎస్పీ

    Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫిర్యాదు మేరకు కొట్టే సాయిని కొట్టిన సీఐ అంజూ యాదవ్ పై విచారణ చేపడతామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.  Read More

  2. మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!

    ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More

  3. Realme Pad 2: కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్‌మీ - భారీ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో!

    రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  4. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వంతో హెచ్‌సీసీబీ ఒప్పందం!

    హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ 2023 -24 నాటికి అదనంగా మరో 10వేల మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. Read More

  5. Allu Arha: ఎన్టీఆర్ ‘దేవర’లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ - ఏ పాత్రలో నటించిందంటే?

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’. ఈ మూవీలో అల్లు అర్హ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించిందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Read More

  6. Hatya Pre Release: ఈసారి సినిమా తీసే ముందు నా గురించి ఆలోచించండి: అడవి శేష్

    ఇటీవలే నటుడు విజయ్ ఆంటోని నటించిన ‘హత్య’ మూవీకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా టాలీవుడ్ హీరోలు సందీప్ కిషన్, అడివి శేష్ హాజరయ్యారు.  Read More

  7. Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?

    స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు. Read More

  8. Wimbledon FInals: వింబుల్డన్‌కు అల్క‘రాజు’ - ఐదు సెట్ల ఫైనల్లో జకోవిచ్‌పై సూపర్ విక్టరీ!

    హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన వింబుల్డన్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్‌పై కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. Read More

  9. New Study: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు

    అండాశయ క్యాన్సర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి. Read More

  10. Gold-Silver Price 18 July 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More