1. Ukraine Returned Students: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సీట్ ఇవ్వలేం, షాక్ ఇచ్చిన కేంద్రం

    Ukraine Returned Students: ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లోని వర్సిటీల్లో సీట్ ఇవ్వేలమని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. Read More

  2. Jio Prepaid Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు, ఈ ప్లాన్‌తో రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా హాట్‌ స్టార్ సబ్‌ స్క్రిప్షన్!

    వినియోగదారులను మరింతగా ఆకట్టుకొనేందుకు రిలయన్స్ జియో సరికొత్త ఫ్లాన్స్ తో ముందుకు వస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ ప్లాన్స్‌ లో డిస్నీ హాట్ స్టార్ సబ్‌ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. Read More

  3. Samsung Galaxy F13: సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, మీ పాత ఫోన్‌కు గుడ్‌బై చెప్పేస్తారు!

    సామ్ సంగ్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో ఫోన్ Galaxy F13. రూ. 11,999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. Poco M3, Realme 7i, Moto G30ను దాటి అమ్మకాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. Read More

  4. CUET UG Result 2022: విద్యార్థులకు అలర్ట్ - సీయూఈటీ యూజీ ఫలితాల వెల్లడి సమయమిదే!! రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!

    సీయూఈటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. Read More

  5. Bigg Boss 6 Telugu: టీ ఎలా చేయాలో తెలియదు కానీ కెప్టెన్ అయిపోతాడంట, చంటి సెటైర్లు - డ్యాన్సులతో దద్దరిల్లిన ఇల్లు

    Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇల్లు డ్యాన్సులతో దద్దరిల్లేలా చేశాడు బిగ్ బాస్. Read More

  6. God Father First Single: మెగా మాస్ సాంగ్ వచ్చేసింది - అటు చిరు, ఇటు సల్మాన్ ఇక రచ్చ రచ్చే!

    'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. Read More

  7. Roger Federer Retirement: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రోజర్ గుడ్‌బై - 24 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో ఘనతలు!

    ప్రముఖ టెన్సిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. Read More

  8. Shoaib Akhtar On Kohli: 'టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌' - అక్తర్ అంచనా

    Virat Kohli Retirement: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ అంచనా వేశాడు. Read More

  9. Fatty Liver: ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? అసలు దాని లక్షణాలు ఏంటి?

    కాలేయం పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది. Read More

  10. Gold-Silver Price 16 September 2022: పడుతున్న పసిడి, పెరుగుతున్న వెండి - ఏది కొనాలిప్పుడు?

    లో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 61,100 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More