1. G20 summit: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ఆప్యాయంగా పలకరించిన మోదీ

    G20 summit: జీ20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. Read More

  2. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - బ్యాన్ ఎత్తేసిన ప్రభుత్వం!

    వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్ సైట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్‌బ్లాక్ చేసింది. Read More

  3. WhatsApp DND Mode: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక DND మోడ్‌లో ఉన్నా సరే!

    వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

  4. TS: తెలంగాణలో మరో 8 మెడిక‌ల్ కాలేజీలు - ప్రారంభించిన సీఎం కేసీఆర్

    నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. Read More

  5. Krishna Last Rites: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు

    Last Rites Of Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర విషయంలో కుటుంబ సభ్యులు మార్పులు చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శన కోసం భౌతికకాయం ఉంచుతామని చెప్పినా, ఆ తర్వాత రద్దు చేశారు. Read More

  6. Super Star Krishna Passes Away : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?

    Actor Krishna Favorite Food : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడని అందరూ అంటారు. కానీ, విజయ నిర్మల మాత్రం వేరుగా చెప్పారు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా? ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వారంటే? Read More

  7. Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

    Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Read More

  8. Sania Shoaib Divorce: సానియా- షోయబ్ ఓటీటీ టాక్ షో- విడాకుల వార్తలు ఊహాగానాలేనా!

    Sania Shoaib Divorce: సానియా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉర్దూ ఓటీటీ కోసం ఒక టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. Read More

  9. Refrigerator: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు త్వరగా చెడిపోతున్నాయా? అలా కాకూడదంటే ఇలా చేయండి

    ఫ్రిజ్‌లో పెట్టినా సరే.. ఆహార పదార్థాలు, కూరగాయలు చెడిపోతూ ఉంటాయి. అందుకు కారణం టెంపరేచర్. అసలు ఫ్రిజ్ లో ఎంత టెంపరేచర్ ఉంచాలో తెలుసా? Read More

  10. Gold-Silver Price 16 November 2022: బంగారం కంటే వెండి జోరు ఎక్కువగా ఉంది, ఒక్కసారే వెయ్యి పెరిగింది

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 68,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More