Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ, అదానీ అంశంపై విచారణకు డిమాండ్
Adani Row: అదానీ అంశంపై విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్నారు. Read More
Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!
మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
Tenth Exams: పకడ్భందీగా 'టెన్త్' పరీక్షలు, ప్రశ్నపత్రాలపై సీరియల్ నంబర్లు!
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.10 లక్షల మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. Read More
చిరంజీవికి ఒక్క మేసేజ్ చేశాను, నా వైద్యం ఖర్చు మొత్తం ఆయనే భరించారు: నటుడు పొన్నంబలం
ఇటీవలే నటుడు పొన్నంబలం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి బాలేనపుడు ఎంతో మంది సినీ ప్రముఖులు సాయం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తాను చిరంజీవి నుంచి సాయం పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు Read More
PSPK SDT Movie Pic Leaked: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ఫొటోలు లీక్ - మళ్లీ అదే బైక్?
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోధాయ సీతమ్’ సినిమాకు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలో కొన్ని మేకింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి. Read More
పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలంటే ఇండియాకు భయం: పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. Read More
BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More
Coffee: ఈ సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగొద్దు
కాఫీ తాగితే రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే నిద్రలేవగానే చాలా మంది కాఫీ తాగుతారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగకపోవడమే మంచిది. Read More
Petrol-Diesel Price 16 March 2023: బంక్‌కు వెళ్తే మైండ్ బ్లాంక్, చమురు ధరలు భయపెడుతున్నాయ్
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 3.06 డాలర్లు తగ్గి 74.39 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 3.19 డాలర్లు తగ్గి 68.16 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 16 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -