1. Paytm FASTag: పేటీఎమ్ ఫాస్టాగ్‌లపై కేంద్రం కీలక ప్రకటన,బ్యాంక్‌ బదిలీ చేసుకోవాలని సూచన

    Paytm FASTag: పేటీఎమ్ ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 15 లోగా బ్యాంక్ బదిలీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. Read More

  2. AI Washing Machine: ఏఐ వాషింగ్ మెషీన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంత? స్పెషాలిటీ ఏంటి?

    Samsung New Washing Machine: శాంసంగ్ మనదేశంలో కొత్తగా ఏఐ వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. ఇందులో ఎన్నో ఫీచర్లు అందించారు. Read More

  3. Poco X6 Neo 5G: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న 5జీ ఫోన్ - పోక్ ఎక్స్6 నియో 5జీ వచ్చేసింది!

    Poco New Phone: పోకో ఎక్స్6 నియో 5జీ మొబైల్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.15 వేలలోపే ఉండటం విశేషం. Read More

  4. SHRESHTA 2024: ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా ‘శ్రేష్ఠ’మైన విద్య - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

    SHRESHTA కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2024' పథకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. Read More

  5. సల్మాన్, మురుగదాస్ సినిమా అప్‌డేట్, ‘కార్తీకదీపం 2’ టెలికాస్ట్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!

    Jyothika, Suriya Properties: సూర్య‌, జ్యోతిక సినిమా ఇండ‌స్ట్రీలో క్యూట్ క‌పుల్. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రు ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టార‌ట‌. ఆ వివరాలివే.. Read More

  7. PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్‌ అనూహ్య ఓటమి

    All England Championship: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు  రెండో రౌండ్‌కు చేరింది. Read More

  8. Virat Kohli : టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?

    T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట‌ తీరు చూసిన ఎవ‌రైనా టీంకి విరాట్‌ ఎంత కీల‌క‌మో చెప్పొచ్చు Read More

  9. Boiled Egg Storage Tips : ఉడకబెట్టిన గుడ్లను ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు.. ఎన్నాళ్లు తాజాగా ఉంటాయి?

    Boiled Eggs : రోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి గుడ్డును ఉడికించాలంటే ఎంత టైమ్ తీసుకోవాలి? ఉడకబెట్టిన గుడ్లను ఎన్ని రోజుల వరకు తినొచ్చు వంటి విషయాలు మీకు తెలుసా? Read More

  10. Bitcoin: జయహో బిట్‌కాయిన్, ఈ జైత్రయాత్రలో వెండి కూడా వెనుకబడిందిగా!

    ఈ భీకర ర్యాలీ వల్ల బిట్‌కాయిన్ వైపు పెట్టుబడిదార్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు, పెట్టుబడుల మొత్తం అనూహ్యంగా పెరుగుతోంది. Read More