జగన్ అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు: పురందేశ్వరి
ఏపీకి 25 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని... ఇంటి స్థలాలు, ఇళ్లు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. Read More
Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
AP Schools: పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయం, ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం!
గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read More
AAA Cinemas: హైదరాబాద్ సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్ - మరో వరల్డ్ క్లాస్ థియేటర్ రెడీ!
అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ మాల్ జూన్ 15వ తేదీన ప్రారంభం కానుంది. Read More
Arjun Das : ‘OG’లో ‘బుట్టబొమ్మ’ స్టార్ అర్జున్ దాస్ - పవర్ స్టార్ కోసం స్పెషల్ నోట్!
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లోవస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడులో కొనసాగుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ కీలక పాత్ర పోషించబోతున్నారు. Read More
French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర
French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
Mustard Oil: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే ఆవనూనెతో ఇలా చేయండి
తలకు ఆవనూనె పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Gold-Silver Price Today 12 June 2023: కరుగుతున్న పసిడి కొండ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 12 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -