1. ABP Desam Top 10, 11 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 11 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!

    ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది. Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

    వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More

  4. నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!

    డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More

  5. Jigarthanda DoubleX: ఎస్‌జే సూర్య వర్సెస్ రాఘవ లారెన్స్ - క్రేజీ సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్!

    కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్తాండా’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ను ప్రకటించారు. Read More

  6. Prabhas: వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని - ప్రభాస్‌పై బాలయ్య కామెంట్ - అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

    బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. Read More

  7. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  8. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  9. Sleep: అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే జాగ్రత్త పడాలి - ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

    నిద్రలో రోజూ అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే తేలికగా తీసుకోకూడదు. Read More

  10. Gold-Silver Price 12 December 2022: పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది, ₹73 వేలు దాటిన వెండి రేటు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,200 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More