1. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకి కేజ్రీవాల్, అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్

    Liquor Policy Case: లిక్కర్ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. Read More

  2. Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More

  3. Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

    Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. TS TET 2024 Application: తెలంగాణ 'టెట్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    Telangana TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2024కు దరఖాస్తు ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. Read More

  5. Zeenat Aman: పెళ్లికి ముందే ‘అలా’ చెయ్యండి - యువతకు బాలీవుడ్ సీనియర్ నటి క్రేజీ అడ్వైజ్, తిట్టిపోస్తున్న నెటిజన్స్

    బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ యువతకు క్రేజీ అడ్వైజ్ ఇచ్చారు. పెళ్లి కంటే ముందు సహజీవనం చేయాలని సూచించారు. అప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వెల్లడించారు. Read More

  6. Nadikar Telugu Teaser: ‘నడిగర్’ మూవీ తెలుగు టీజర్ - మైత్రీ మూవీస్ తొలి మలయాళీ చిత్రం, అదరగొట్టిన టోవినో థామస్

    వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న మలయాళీ నటుడు టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్’. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  7. GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More

  8. GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More

  9. Ramzan Special Sheer Khurma : టేస్టీ టేస్టీ షీర్ ఖుర్మా రెసిపీ.. రంజాన్ స్పెషల్ స్వీట్​ ఇదే

    Sheer Khurma Recipe : రంజాన్ వేళ ఉపవాసాన్ని ముగిస్తూ తియ్యని షీర్ ఖుర్మా చేసుకుంటారు. తమతో పాటు నలుగురికి దీనిని పెడతారు. ఇంతకీ ఈ టేస్టీ షీర్ ఖుర్మాను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? Read More

  10. Anant Ambani: ఇవాళ అనంత్ అంబానీ పుట్టిన రోజు, అనేక విశేషాల మయం అతని జీవితం

    డైరెక్టర్ల బోర్డ్‌, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రిలయన్స్ నుంచి అనంత్ అంబానీకి ఫీజ్‌లు అందుతాయి. Read More