Ahmednagar Bogus Doctor: అయ్య బాబోయ్- 40 మందికి పశువుల ఇంజెక్షన్ ఇచ్చేసిన బెండు అప్పారావు!
Ahmednagar Bogus Doctor: మహారాష్ట్రలో ఓ బోగస్ వైద్యుడు చేసిన నిర్వాకం కలకలం రేపుతోంది. కొంతమందికి ఈ డాక్టర్.. పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు. Read More
1జీ నుంచి 5జీ వరకు ఏం మారింది - కేవలం నెట్ స్పీడ్ మాత్రమే కాదండోయ్!
1జీ నుంచి 5జీకి మధ్య ఏం మార్పులు వచ్చాయి? Read More
WhatsApp: వాట్సాప్‌లో నయా ఫీచర్, ఆ వినియోగదారులకు మాత్రమే!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. Read More
CUET UG Result 2022: సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
సీయూఈటీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందని Read More
Bigg Boss Telugu 6: 'బయట పేర్లు తీయొద్దు' - ఇనయాకి వార్నింగ్ ఇచ్చిన శ్రీహాన్!
ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఎన్నుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో చాలా మంది హౌస్ మేట్స్ గీతూని టార్గెట్ చేశారు. Read More
Ram Charan: కన్నడ డైరెక్టర్ తో రామ్ చరణ్ - 'RC16' ప్రాజెక్ట్ డీటైల్స్!
కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. Read More
T20 World Cup 2022: పాకిస్థాన్ గట్టిగానే ప్రిపేర్ అవుతోంది! మళ్లీ హెడేన్‌ను తెచ్చేసుకుంది!
T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు గట్టిగానే సిద్ధమవుతోంది. మాజీ క్రికెటర్ మాథ్యూ హెడేన్‌ను మెంటార్‌గా నియమించుకుంది. Read More
Ravindra Jadeja: జడ్డూ ఎందుకిలా చేశావ్! అక్కర్లేని సాహస కృత్యంతో పాక్ మ్యాచుకు దూరం!
Ravindra Jadeja Injury: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత కోలుకొనేందుకు ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం. Read More
Menopause: మగవారిలోనూ మెనోపాజ్- లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఏంటి?
మహిళల మాదిరిగానే పురుషుల్లో కూడా మెనోపాజ్ వస్తుందట. దాన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కష్టమే. Read More
Dividend Stocks In September 2022: ఈ 5 స్టాక్స్‌లో డివిడెండ్ రికార్డ్ డేట్స్ ఫిక్స్ చేశారు, ఆలసించిన ఆశాభంగం!
మన మార్కెట్‌లో ఇప్పుడు T+2 సెటిల్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారు కాబట్టి రెండు రోజుల ముందే షేర్లను కొనాలి, రికార్డ్ తేదీ కల్లా అవి మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి. Read More
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Sep 2022 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 10 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Sep 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -