1. ABP Desam Top 10, 9 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 9 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Instagram Live Activity: కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ - ఇకపై లాక్ స్క్రీన్ పైనే!

    ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో లైవ్ యాక్టివిటీ అనే ఫీచర్‌ను ప్రారంభించారు. Read More

  3. ChatGPT: మొదటిసారి పతనం చూసిన ఛాట్‌జీపీటీ - జూన్‌లో 9.7 శాతం డ్రాప్!

    ఛాట్‌జీపీటీ మొట్టమొదటిసారి డౌన్‌ఫాల్‌ను చవిచూసింది. Read More

  4. MJPTBCWREIS: తెలంగాణ బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

    తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. భోళా శంకర్ సాంగ్ ప్రోమో, రవితేజ కొత్త సినిమా ప్రకటన - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!

    లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్త ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Pudina Paneer Curry: టేస్టీ పుదీనా పన్నీర్ కర్రీ, చపాతీకి సూపర్ జోడి

    పుదీనా పన్నీర్ కలిపి చేసే కర్రీ అద్భుతంగా ఉంటుంది. Read More

  10. Gold-Silver Price 10 July 2023: మారని గోల్డ్‌ రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More