1. Happy New Year 2023: నయా సాల్‌ జోష్‌లో ప్రపంచం, కొత్త ఏడాదికి న్యూజిలాండ్ వెల్‌కమ్

    Happy New Year 2023: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త వేడుకల జోష్ మొదలైంది. Read More

  2. UPI Down: న్యూఇయర్ వేడుకల సమయంలోనే ఇలా జరగాలా? దేశంలో పేటీయం, గూగుల్ పే, ఫోన్‌పే డౌన్!

    మనదేశంలో యూపీఐ డౌన్ అయిందని తెలుస్తోంది. Read More

  3. Spotify Premium Free: స్పాటిఫై న్యూ ఇయర్ ఆఫర్ - మూడు నెలలపాటు సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

    న్యూ ఇయర్ సందర్భంగా స్పాటిఫై మూడు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. Read More

  4. TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు పేపర్లతోనే పరీక్షలు!

    TS SSC Exams : టెన్త్ ఎగ్జామ్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Naresh Pavitra Marriage : త్వరలో నరేష్, పవిత్ర పెళ్లి - రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా? 

    త్వరలో పవిత్ర, తానూ పెళ్లి చేసుకోనున్నట్లు సీనియర్ నటుడు నరేష్ వీకే ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా వీడియోలో పవిత్ర పెదాలను ముద్దాడుతూ కనిపించారు. ఆయన లిప్ కిస్, పెళ్లిపై మీమర్లు రెచ్చిపోయారు.  Read More

  6. Balakrishna's NBK108 Update : జైల్లో భారీ ఫైట్ ఫినిష్ చేసిన బాలకృష్ణ  

    నట సింహం నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. Read More

  7. IPL 2023: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు? ఎవరికి చాన్స్ ఉంది?

    ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఎవరు ఉండవచ్చు? మయాంక్, మార్క్రమ్, భువీల్లో చాన్స్ ఎవరికి? Read More

  8. Bumrah And Pant: ఈ ఏడాది భారత్ తరఫున టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన- వారిద్దరే టాప్

    Bumrah And Pant: ఈ ఏడాది టీమిండియా తరఫున రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుత ప్రదర్శన కనబరిచారని.. బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది టెస్టుల్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారని అభినందించింది. Read More

  9. Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విషెస్ చెప్పండి

    Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులను తెలుగులోనే విష్ చేయండి. Read More

  10. Pele Assets Value: ఫుట్‌బాల్‌ మాంత్రికుడు పీలే ఆస్తుల విలువెంతో తెలుసా?, పాత తరం ఆటగాడైనా ఇప్పటి వాళ్లకు ధీటుగా సంపాదన

    తన యుగంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. Read More