Internal Politics of YSRCP : వైఎస్ఆర్‌సీపీలో 65 మందికి టిక్కెట్ గల్లంతు - జగన్ సంచలన నిర్ణయాలు!

వైఎస్ఆర్‌సీపీలో 65 మందికి టిక్కెట్ గల్లంతు - లిస్ట్ ఇదే !
YSRCP Tickets : వచ్చే ఎన్నికల్లో 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాల వారీగా ఆ జాబితా ఇదే
Internal Politics of YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో

