Rural Poverty Drops: పేదరికం నుంచి విముక్తి పొందుతున్న భారత్ - గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం కన్నా తక్కువ - ఎస్‌బీఐ కీలక రిపోర్టు

పేదరికం ముప్పు నుంచి బయటపడుతున్న భారత గ్రామీణ ప్రజలు
Source : x
SBI Report: దేశంలో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిపోతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. తీవ్రమైన పేదరికం దాదాపుగా నిర్మూలితమైందని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది.
Rural Poverty Drops Below 5 percent For The First Time In FY24: భారత్ అంటే పేద ప్రజలు ఉంటే దేశమన్న అభిప్రాయం ఉంది. ఏళ్ల తరబడి భారత ప్రజల్లో ఇరవై శాతానికిపైగా జనాభా పేదరికంలో ఉన్నారని నివేదికలు వస్తూ ఉన్నాయి. గత పదేళ్లుగా

