Telangana Districts Dispute : తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తామన్న రేవంత్ - రాజకీయ వివాదాలు కొనితెచ్చుకుంటున్నారా ?

Revanth Reddy : తెలంగాణలో జిల్లాలు తగ్గిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజకీయంగా వచ్చే ఉద్యమాలను రేవంత్ తట్టుకోలగరా? జిల్లాల తగ్గింపుపై ప్రజామోదం పొందగలరా ?

Division of districts again in Telangana :  రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో  కొత్త చర్చకు కారణం అవుతోంది.  జిల్లాలను

Related Articles