Red Sea Crisis: ఎర్ర సముద్రంలో ఎందుకీ అలజడి? అసలు హౌతీల లక్ష్యమేంటి?

ఎర్ర సముద్రంలో హౌతీలు ఎందుకు అలజడి సృష్టిస్తున్నారు? (Image Credits: PTI)
Red Sea Crisis Updates: ఎర్ర సముద్రంలో హౌతీలు ఎందుకు అలజడి సృష్టిస్తున్నారు?
Red Sea Crisis Explained: లక్ష 69 వేల చదరపు మైళ్లు. 2,250 కిలోమీటర్ల పొడవు. ఓ వైపు ఆసియా, మరో వైపు ఆఫ్రికా. చెప్పుకుంటే చాలా సింపుల్‌గానే అనిపిస్తుంది కానీ...ఎర్ర సముద్రం కథ చాలానే ఉంది. రెండు ఖండాల మధ్య

