Sharmila In Andhra : కాంగ్రెస్‌కు కాదు షర్మిలకే లిట్మస్ టెస్ట్ - ప్రభావం చూపకపోతే రాజకీయ జీవితానికి రిస్క్ !

Sharmila APCC Chief : కాంగ్రెస్‌కు కాదు షర్మిలకే అసలు పరీక్ష . కాంగ్రెస్‌కు పోయేదేమీ లేదు ప్రభావం చూపకపోతే షర్మిల రాజకీయ భవిష్యత్‌ పై ప్రభావం పడే అవకాశం ఉంది.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola