Telangana BJP : ఎల్పీ నేతను ఎన్నుకోలేకపోతున్న బీజేపీ - మహేశ్వర్ రెడ్డికి తాత్కలిక బాధ్యతలు ! వర్గపోరాటం ఎక్కువైందా ?

BJPLP Leader : తెలంగాణ బీజేపీ ఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోలేకపోతున్నారు. ఎన్నుకునే వరకూ మహేశ్వర్ రెడ్డిని గుర్తించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

Telangana BJPLP Leader :  ఈ’సారీ’..అసెంబ్లీ సమావేశాలకూ ఎల్పీనేత ఎవరనేది బీజేపీ తేల్చలేదు. ఎంపిక విషయంలో నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉన్నది. ఎల్పీనేత ఎంపిక వాయిదా పడుతూనే పోతున్నది.

Related Articles