Ram Charan: రామ్‌చరణ్‌ని గ్లోబల్ స్టార్ అనడానికి ఇది చాలదా ?

Ram Charan in Melborne: తమ అభిమాన హీరోతో దిగిన ఫొటోను మెల్‌బోర్న్ నగర మేయర్ షేర్ చేయడంతో రామ్ చరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆ పోస్టును వైరల్ చేస్తూ తమ హీరోపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

Ram Charan: అభిమాన హీరోతో దిగిన ఫొటోను మెల్‌బోర్న్ నగర మేయర్ షేర్ చేయడమే కాదు పెట్టిన కామెంట్ కూడా వైరల్‌గా మారుతోంది. దీన్ని చూసిన రామ్ చరణ్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఆ పోస్టును

Related Articles