MLC election tension for BRS : ఓటర్ల బలమున్నా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగలరా ? లోక్‌సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్ !

Telangana : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్ సృష్టిస్తోంది. పూర్తి స్థాయి బలం ఉన్న గెలవకపోతే క్యాడర్ చేజారిపోయినట్లవుతుంది.

Mahbub Nagar local body election MLC is creating new tension for BRS :  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల  హడావుడి ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ కు పులి మీద పుట్రలా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.  ఉమ్మడి మహబూబ్

Related Articles