Lok Sabha Elections 2024: "మోదీ గ్యారెంటీ" నినాదంతోనే బీజేపీ ప్రచారం చేయనుందా? 400 లక్ష్యాన్ని సులువుగా సాధిస్తుందా?

ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మోదీ గ్యారెంటీ నినాదాన్నే ఎక్కువగా వినిపించనున్నట్టు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మోదీ గ్యారెంటీ నినాదాన్నే ఎక్కువగా వినిపించనున్నట్టు తెలుస్తోంది.
Lok Sabha Polls 2024: 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నినాదం "ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్". ఆ నినాదానికి తగ్గట్టుగానే దేశ ప్రజలు మోదీ సర్కార్‌కి రెండోసారి పట్టం కట్టారు. మొదటి టర్మ్‌తో పోల్చి

