Lok Sabha Election 2024: మొన్న అయోధ్య ఇవాళ CAA,లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ అస్త్రాలు

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల ముందు CAA అనే మరో అస్త్రాన్ని మోదీ సర్కార్ బయటకు తీసింది.

CAA Implementation: "మా పార్టీ 370కి పైగా సీట్లు గెలుచుకుంటుంది. NDA 400 స్థానాల్లో విజయం సాధిస్తుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు". కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలివి. నిజానికి ఆయన

Related Articles