BRS Vastu Changes : తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పు - పార్టీకి పేరు మార్పు ?

తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పు - పార్టీకి పేరు మార్పు ?
Telangana News : బీఆర్ఎస్ కు వచ్చిన సమస్యలు తొలగిపోవడానికి తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ పేరు కూడా మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఆ పని కూడా పూర్తి చేస్తారా ?
KCR To Change Party Name BRS into TRS : భారత రాష్ట్ర సమితి సమస్యల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కటి కూడా రిలీఫ్ ఇచ్చే ఘటన జరగలేదు. నేతలంతా వెళ్లిపోతున్నారు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం


