Kaleswaram What Next : కాళేశ్వరం అవినీతిపై విచారణ సరే ప్రాజెక్ట్ భవితవ్యం ఏమిటి ? సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది ?

కాళేశ్వరం అవినీతిపై విచారణ సరే ప్రాజెక్ట్ భవితవ్యం ఏమిటి ?
Kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది ? అవినీతిపై విచారణ ఖాయమే..మరి ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ఎలా నిర్దేశించబోతున్నారు ?
Kaleshwaram project What next : తెలంగాణలో ప్రభుత్వం మారింది.రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీకి ( Congress party ) ఓ స్ట్రాటజీ ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తిగా నిరర్థకం అని లక్ష

