Politics On Sharmila : కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్‌సీపీని కాపాడుకోవడమే ఫస్ట్ ప్లాన్ - జగన్ అమలు ప్రారంభించేశారా ?

షర్మిల టార్గెట్గా వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ?
YSRCP Future Problem : కాంగ్రెస్ నుంచే ముప్పు ఉందని వైసీపీ భావిస్తోంది. కాంగ్రెస్ ఎదిగితే తమకే నష్టమని అలా జరగకుండా ఉండాలంటే షర్మిలను బయటకు పంపాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
YSRCP feels that there is a threat from Congress : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్‌సీపీ అధినేత చెప్పినట్లుగానే దేశం అంతా ఆయన వైపు తిరిగి చూసేలా చేశాయి. దేశం అంతా తన వైపు అద్భుతంగా

