Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల ప్రాధాన్యం తగ్గుతోందా ? - రేవంత్ పట్టు పెంచుకుంటున్నారా ?

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రభుత్వంలో తన పట్టు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. దీంతో సీనియర్లు సైడ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Is the priority of seniors decreasing in Telangana Congress  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో

Related Articles