Revanth Reddy : రేవంత్‌కు టార్గెట్ చేసే కురియన్ కమిటీ విచారణ - తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ?

Telangana : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షకు కురియన్ కమిటీ వచ్చింది. రేవంత్ టార్గెట్‌గా ఈ కమిటీకి ఫిర్యాదులు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాజకీయం దేనికి దారి తీయబోతోంది?

Continues below advertisement
Continues below advertisement