Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సాధ్యమేనా ? రాజకీయంతోనే ముగిసిపోతుందా ?

ట్యాపింగ్ నిరూపించడం సాధ్యమేనా ?
Telangana News : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన విషాయలు లీకులుగా బయటకు వస్తున్నాయి. కానీ వాటిని నిరూపించడం సాధ్యమేనా అంటే.. నిపుణులు కూడా సాధ్యమేనని చెప్పలేకపోతున్నారు.
Phone Tapping Politics : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణలో వెల్లడవుతున్న విషయాలు అంటూ మీడియాలోకి వస్తున్న అంశాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజకీయ హడావుడి చూసి దేశం మొత్తం

