No priority for AP : కింగ్ మేకర్ హైప్‌కు తగ్గట్లుగా లేని ప్రాధాన్యం - ఏపీని బీజేపీ మరోసారి నిర్లక్ష్యం చేసిందా ?

AP Alliance Politics : ఎన్డీఏ 3.0 మూడో సారి ఏపీలో వచ్చిన సీట్ల వల్లే నిలబడుతోంది. కానీ కేంద్ర మంత్రివర్గంలో మాత్రం పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఎందుకని ?

Continues below advertisement
Continues below advertisement