BJP disturbing TDP Janasena alliance : టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు సాగతీత ఎంత కాలం - బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా ?

టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు సాగతీత ఎంత కాలం - బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా ?
TDP Janasena alliance : తెలుగు దేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ఎప్పుడో ఓ అంచనాకు వచ్చినా ప్రకటించలేకపోతున్నారు. దీనికి కారణం బీజేపీనేనా ?
Is BJP disturbing TDP Janasena alliances : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. స్వయంగా పవన్, చంద్రబాబు ఇద్దరే సర్వేలు, ఇతర నివేదికల్ని


