మహిళా బిల్లు వెనుక ఉన్నదెవరు ? నిర్విరామంగా పోరాటం చేసిన యోధురాలెవరు ?

మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ బిల్లును తొలిసారి ఎవరు లోక్ సభలో ప్రవేశపెట్టారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

మూడు దశాబ్దాల మహిళల నిరీక్షణ ఫలించబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 454 మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చారు. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు.

Related Articles