అన్వేషించండి

నా బ్యాగ్‌లో బాంబ్ పెట్టాను - ఫ్లైట్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన ప్యాసింజర్

Akasa Air flight: అకాసా ప్లైట్‌లో ఓ ప్యాసింజర్ తన బ్యాగ్‌లో బాంబ్ ఉందని బెదిరించడం అలజడి సృష్టించింది.

 Akasa Air flight:

అకాసా ఎయిర్‌ క్రాఫ్ట్‌లో ఘటన..

ఢిల్లీకి చెందిన Akasa Aircraft కి బాంబు బెదిరింపులు రావడం కాసేపు అలజడి సృష్టించింది. వెంటనే ఫ్లైట్‌ని ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో  ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్యాసింజర్స్‌లో ఒకరు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది ముంబయిలో ఫ్లైట్‌ని ల్యాండింగ్ చేసింది. పుణే నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్‌ అర్ధరాత్రి 12 గంటలకు ముంబయిలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే అక్కడికి  Bomb Detection and Disposal Squads (BDDS) టీమ్‌ హుటాహుటిన వచ్చింది. ఆ ప్యాసింజర్ బ్యాగ్‌ చెక్ చేసింది. అందులో ఏమీ కనిపించకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. కావాలనే ఇలా చేశాడని గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ఆ ప్యాసింజర్‌పై సీరియస్ అయింది. అందరినీ ఇబ్బంది పెట్టినందుకు మండి పడింది. ఆ తరవాత అరెస్ట్ చేసింది. 

"Akasa Air flight QP 1148 పుణే నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఓ ప్యాసింజర్ తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాం. ఈ సమయంలో ఫ్లైట్‌లో 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సేఫ్‌టీ,సెక్యూరిటీ ప్రొసీజర్స్ ప్రకారం ముంబయికి మళ్లించాల్సి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యి ఫ్లైట్‌లో తనిఖీలు జరిపాం. కానీ అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు"

- అకాసా ఎయిర్‌ లైన్స్

పోలీసుల విచారణ...

ఇలా బెదిరించిన ప్యాసింజర్ రిలేటివ్ కూడా అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..ఆ ప్యాసింజర్ ఛాతీనొప్పి తగ్గేందుకు మందులు వేసుకున్నాడు. ఈ కారణంగానే కాస్త వింతగా ప్రవర్తించాడు. విచారణ పూర్తైన తరవాత ఫ్లైట్‌ని మళ్లీ ముంబయిలో టేకాఫ్ అయింది. ముంబయి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget