Heat Impact on Elections: లోక్‌సభ ఎన్నికలపై ఎండల ఎఫెక్ట్‌ ఉంటుందా? ఓటు శాతం తగ్గిపోతుందా?

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతంపై ఎండల ఎఫెక్ట్‌ గట్టిగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Lok Sabha Polls 2024: ఓ వైపేమో ఎన్నికల సందడి. మరోవైపు ఎండల వేడి. అంత ఉక్కపోతలోనే పార్టీలు ప్రచారం (Lok Sabha Elections 2024) కొనసాగిస్తున్నాయి. మరో 20 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని IMD హెచ్చరిస్తోంది.

Related Articles