Revanth Reddy : తెలంగాణలో లోక్‌సభ ఫలితాలపై హైకమాండ్ అసంతృప్తి - రేవంత్ రెడ్డి పలుకుబడి తగ్గినట్లేనా ?

Telangana Politics : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదని ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి రిమార్క్ పడినట్లే అనుకోవచ్చు.

Revanth Reddy  popularity decreased at the high command : పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వచ్చిన  సీట్లపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related Articles