No tickets for YSRCP ministers : సగం మంది మంత్రులకూ టిక్కెట్ లేనట్లే - జగన్ రిస్క్ చేస్తున్నారా!

సగం మంది మంత్రులకూ టిక్కెట్ లేనట్లే - జగన్ రిస్క్ చేస్తున్నారా!
YSRCP Ministers : ఏపీ కేబినెట్ లో సగం మంది మంత్రులకు టిక్కెట్ నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా మంత్రులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.
No tickets for YSRCP ministers : వై నాట్ 175 అన్న వైసీపీ.. ఉన్న కాండిడేట్లను మార్చుకుంటూ వెళుతోంది. సోమవారం ఒకేసారి 11మంది ఇన్‌చార్జులను మార్చేసిన పార్టీ మరి కొంత మంది రెడీగా ఉండాలని సిగ్నల్ పంపేసింది.