Gudivada Amarnath : గుడివాడ అమర్నాథ్‌పై సీఎం జగన్‌కు కోపం వచ్చిందా ? అందుకే పోటీకి అవకాశం ఇవ్వడం లేదా ?

Gudivada Amarnath : గుడివాడ అమర్నాథ్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం వైసీపీలోనే చర్చనీయాంశం అవుతోంది. సీఎంకు సన్నిహితునిగా పేరున్న అమర్నాథ్‌కు ఎందుకీ పరిస్థితి అన్నది చర్చనీయాంశంగా మారింది.

Gudivada Amarnath :  ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సీటు గల్లంతు అయినకానుందా.. ఆయన పార్టీ పదవులకే పరిమితం కానున్నారా.. ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా పార్టీకి

Related Articles