YSRCP Loss : గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే డేంజర్ బెల్స్ - వైసీపీ నిర్లక్ష్యం చేసిందా ?

Andhra Election Results : ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు హింట్ వచ్చింది. కానీ గుర్తించడానికి నిరాకరించారు. అందుకే ఇం పెద్ద పరాజయం వచ్చింది.

Why YCP failed to learn For Graduates MLC Defeat :  వైసీపీ ఘోర పరాజయం  కొంత మందిని ఆశ్చర్య పరుస్తున్నా ఏపీ రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తున్న వారు మాత్రం ఏడాది కిందట మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్ని

Related Articles