Telangana Economic Politics : సంపద సృష్టించి అప్పులు తీర్చుతూ పథకాలు అమలు - రేవంత్ రెడ్డికి కత్తి మీద సామే !

Economic conditions in Telangana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆర్థిక పరమన సవాళ్లు ఉన్నాయి. ఖాజానా ఖాళీగా ఉండగా వేల కోట్లతో పథకాలు అమలు చేయాలి.. అదే సమయంలో అప్పుల కుప్ప ఎదురుగా ఉంది.

Telangana Economic Politics :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంచనాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ఆ విజయం లభించింది. అందుకే ఎలాంటి పరిస్థితులు

Related Articles