Andhra Volunteer Politics : పెన్షన్లు ఆపేసి ప్రతిపక్షం వల్లే అంటే నమ్మేస్తారా ? వైసీపీ సర్కార్ ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోయిందా ?

Andhra Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎవరికి వారు నిందలేసుకంటున్నారు కానీ వృద్ధులకు మాత్రం పెన్షన్లు అందలేదు. వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసుకుందా ?

Andhra Pension Politics : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ల రాజకీయం పతాక స్థాయికి చేరింది. టీడీపీ వల్ల ఇవ్వలేకపోయామని వైసీపీ ప్రచారం చేస్తోంది. తాము ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం వద్దనే డబ్బు

Related Articles