YSRCP In NDA : ఎన్డీఏలో చేరేందుకు జగన్ ప్రతిపాదన - అందుకే ఏపీ పొత్తులపై బీజేపీ తేల్చుకోలేకపోతోందా ?

YSRCP In NDA : ఎన్డీఏలో చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఆసక్తిగా ఉన్నట్లుగా ఢిల్లీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అందుకే తేల్చుకోలేకపోతోందని అంటున్నారు.

Delhi political circles that YSRCP chief Jagan is keen to join the NDA  :  సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జమలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశంలో అన్ని చోట్లా బీజేపీ ప్రిపరేషన్స్ దాదాపుగా పూర్తి

Related Articles