Andhra News: అంబటి రాయుడు వైజాగ్ కోసమేనా.. ?

విశాఖ నుంచి బరిలో అంబటి రాయుడు.?
Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఆయన గుంటూరు నుంచి బరిలో నిలుస్తారని అంతా అనుకున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే రాయుడును వైజాగ్ కోసం పరిశీలిస్తున్నారు.
Cricketer Ambati Rayudu Joined Ysrcp: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీలో (Ysrcp) లాంఛనంగా చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా కన్ఫామ్ అయిపోయింది. అయితే, ఆయన

