Khammam Congress MP Candidate : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై పీటముడి - ఎవరికి ఇచ్చినా కలసి కట్టుగా పని చేయడం సాధ్యమేనా ?

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్‌లో పంచాయతీ
Telangana News : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి అంశంలో హైకమాండ్ అనేక ప్రయోగాలు చేస్తోంది. చివరికి ఆశావహులందరూ నిరాశకు గురికాకతప్పదు. మరి నేతలంతా కలసి కట్టుగా పని చేస్తారా ?
Who Is Khammam MP Candidate : ఖమ్మం అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కత్తి మీద సాములా మారింది. గట్టి పోటీ ఉన్న నల్లగొండ, భువనగిరి వంటి స్థానాలకూ అభ్యర్థుల్ని ఖరారు చేశారు కానీ..

