Revanth Language Controversy : హోదాను మరిచి హుందా లేని భాషా ప్రయోగం - రేవంత్ బెదిరిస్తున్నారా? భయపడుతున్నారా?

Telangana Politics : విపక్ష నేతలపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న భాషా ప్రయోగం వివాదాస్పదం అవుతోంది. సీఎం హోదాలో ఉండి ఆయన బహిరంగ వేదికలపై సంయమనం కోల్పోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Revanth Language Controversy : తెలంగాణ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గత పదేళ్ల కాలంలో తనకు జరిగిన అవమాలు, రాజకీయ వేధింపులకు ప్రతీకారం తీర్చుకుంటారని అనుకున్నారు. కానీ ఆయన సంయమనం

Related Articles