CM Kapu Leaders Akarsh Fail : ముద్రగడ టు వంగవీటి - కాపు నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌లో తడబడుతున్న వైసీపీ !

YSRCP : బలమైన కాపు నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చేరిన వాళ్లు కూడా రివర్స్ అవుతున్నారు. జనసేన ప్రభావాన్ని తగ్గించాలనుకునే వ్యూహం రివర్స్ అవుతోంది.

YSRCP Kapu Akarsh Strategy :  ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బలోపేతం, విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు  రివర్స్ అవుతున్న సూచనలు

Related Articles