CM Jagan capital politics failed : సీఎం జగన్ రాజధాని రాజకీయాలు ఫెయిలయ్యాయా ? ఇక విశాఖ వెళ్లే ఆలోచన ఉండదా ?

సీఎం జగన్ రాజధాని రాజకీయాలు ఫెయిలయ్యాయా ? ఇక విశాఖ వెళ్లే ఆలోచన ఉండదా ?
CM Jagan capital politics : సీఎం జగన్ విశాఖ రాజధాని రాజకీయాలు ఫెయిలయినట్లే కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోపు విశాఖకు వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది.
Has CM Jagan capital politics failed : ఏపీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహాల్లో రాజధాని ఇష్యూ అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని ..

