Volunteer Politics : జగన్ బలంపైనే గురి పెడుతున్న చంద్రబాబు - వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ లెక్క తప్పుతోందా ?

జగన్ సైన్యాన్ని తన సైన్యంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
Andhra Politics : జగన్ తన సైన్యం అని ప్రకటించుకున్న వాలంటీర్ల విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వ్యవస్థ కొనసాగింపునకు తొలి సంతకం చేస్తానని జగన్ చెబుతూంటే.. చంద్రబాబు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు.
Volunteer Politics : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లు మాత్రమే కాదు.. వారు ఇతర ఓట్లను ప్రభావితం చేయగలరని అనుకుంటున్నారు.