RaghuRama : రఘురామకు సీటు లేకపోవడం జగన్‌కు నైతిక విజయమే - కూటమి నేతలు తప్పు దిద్దుకుంటారా ?

Andhra News : రఘురామకృష్ణరాజుకు టిక్కెట్ దక్కకపోవడం జగన్‌కు నైతిక విజయంగా మారింది. మరి దీన్ని సరిదిద్దుకుంటారా ?

Can Raghurama Krishna Raju contest  :  రఘురామకృష్ణరాజు  ఆంధ్రప్రదేశ్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయన వైసీపీ తరపున గెలిచిన కొన్ని రోజులకే రెబల్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం వైపు నంచి ఎంత తీవ్రమైన నిర్బంధాల్ని

Related Articles