Can India host the Olympics : భారత్‌కు ఒలింపిక్స్ నిర్వహించే సామర్థ్యం ఉందా ? 2036లో నిర్వహణకు బిడ్ వేయగలమా ?

Olympics in 2036 : ఒలిపింక్స్ నిర్వహణ భారత్ కల అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. మరి భారత్ ఆ సామర్థ్యం సాధించుకుందా ?

Can India host Olympics in 2036  :   ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే కాదు.. ఒలిపింక్స్ నిర్వహణ కూడా ప్రపంచ దేశాలకు ఓ లక్ష్యం. ప్రపంచంలో ఉన్న 195 దేశాలూ తమ దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలని అనుకుంటూ ఉంటాయి.

Related Articles