Telangana Defections Politics : ఎమ్మెల్యేల ఫిరాయింపులు - బీఆర్ఎస్‌కు దక్కని సానుభూతి ! కారణమేంటి ?

BRS Defections : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మామూలుగా అయితే ఈ అంశంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది. కానీ అలాంటిది తెలంగాణలో కనిపించడం లేదు . ఎందుకని?

Telangana BRS Congress Defections Politics :  తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం జోరు మీద ఉంది. రోజుకో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. కేసీఆర్‌తో సమావేశం కోసం ఫామ్ హౌస్ కు వెళ్లిన వారు

Related Articles